రూ.30లక్షల ప్యాకేజీ వదులుకుని.. మందా మకరందు – సివిల్స్ 110వ ర్యాంకు
Sakshi Education
సిద్దిపేటకు చెందిన మందా మకరందు రెండో ప్రయత్నంలో 110వ ర్యాంకు సాధించారు.
రూ.30 లక్షల ప్యాకేజీతో సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నప్పటికీ, ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్‌కు ప్రిపేరై విజయం సాధించారు. పేదల వలసల నివారణకు చర్యలు చేపట్టడమే తన లక్ష్యమని వివరించారు.
Published date : 05 Aug 2020 06:34PM