ప్రధానిని కలకుండా అడ్డుకున్నారని.. ఐశ్యర్య షిరాన్ – సివిల్స్ 93వ ర్యాంకు
Sakshi Education
ఢిల్లీలోనే డిగ్రీ వరకు చదివిన ఐశ్వర్య 23 ఏళ్లకు తొలి ప్రయత్నంలోనే విజయం సాధించి అతి పిన్నవయసులోనే సివిల్‌కు ఎంపికయ్యారు. ఢిల్లీలో ఒక కార్యక్రమంలో ప్రధాని మోదీని కలిసేందుకు ప్రయత్నించగా అధికారులు అడ్డుకున్నారు. ప్రధానిని కలవాలంటే సివిల్స్ అధికారి లేదా పెద్ద నేతలై ఉండాలని, అదీ అపాయింట్‌మెంట్ ఉండాలని చెప్పడంతో ఆమె సివిల్ సరీ్వసెస్‌పై దృష్టి పెట్టి తొలి
కరీంనగర్ ఎన్సీసీ 9టీ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్, రాజస్థాన్ లోని చురు జిల్లాకు చెందిన అజయ్‌కుమార్ కుమార్తె ఐశ్వర్య షిరాన్ సివిల్స్‌లో 93వ ర్యాంకు సాధించారు. ప్రయత్నంలోనే విజయం సాధించారు.
Published date : 05 Aug 2020 06:07PM