ఒకప్పుడు కూరగాయల వ్యాపారి..ఇప్పుడు ఐఏఎస్
Sakshi Education
కృషి ఉంటే మనుషులు రుషులవుతారు. మహా పురుషులవుతారనే నానుడిని నిజం చేసి చూపించాడు ఓ ఐఏఎస్ అధికారి. పేద కుటుంబంలో జన్మించి బతకడం కోసం చిన్నతనంలో కూరగాయలమ్మిన మహారాష్ట్ర వాసి అప్పట్లో చదువుపై ఆసక్తి చూపకపోయినా క్రమేణా కష్టపడి అనుకున్నది సాధించాడు.
కుటుంబ నేపథ్యం:
రాజేష్ పటేల్...మహారాష్ట్రలోని జల్గావ్ గ్రామంలో జన్మించాడు. వీరిది వ్యవసాయ కుటుంబం. చిన్నతనంలో
Published date : 07 Dec 2021 07:10PM