PM Modi : యూపీఎస్సీ సివిల్స్ 2023 ఫలితాల్లో ఫెయిలైన అభ్యర్థుల గురించి ప్రధాని మోదీ ఏమన్నారంటే..!

ఈ ఫలితాల్లో ఆరుగురు అమ్మాయిలు టాప్-10లో నిలిచి సత్తా చాటారు. ఈ ఫలితాల్లో విజయం సాధించిన అందరిని భారత్ ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభినందించారు. అలాగే వారి కృషి, పట్టుదల, అంకితభావం ఫలించాయని తెలిపారు. అలాగే వీరికి ప్రజాసేవలో ఉజ్వలమైన భవిష్యత్తుకి ఇది తొలిమెట్టుగా ఆయన అభివర్ణించారు. రానున్న రోజుల్లో వారి ప్రయత్నాలు దేశ భవిష్యత్‌ను తీర్చిదిద్దుతాయని ఆయన అన్నారు.
ఫెయిలైన అభ్యర్థులకు ఇది ముగింపు కాదు..
యూపీఎస్సీ సివిల్స్ సర్వీసెస్ పరీక్షల్లో తాము అనుకున్న విజయాన్ని సాధించలేక పోయిన అభ్యర్థులకు.. ఇది వారి ప్రయాణంలో ముగింపుకాదని గుర్తించుకోవాలన్నారు. పరీక్షల్లో విజయం సాధించడానికి ఎన్నో మార్గాలున్నాయని ప్రధాని తెలిపారు. వీరి ప్రతిభను సరిపడా ఉపయోగించుకునేందుకు భారతదేశంలో పుష్కలంగా అవకాశాలు ఉన్నాయన్నారు. అలాగే వీరు ప్రయత్నాలు చేస్తూ.. మరిన్ని అవకాశాలను అన్వేషించాలని ప్రధాని మోదీ అన్నారు.
I congratulate all those who have successfully cleared the Civil Services Examination, 2023. Their hard work, perseverance and dedication has paid off, marking the start of a promising career in public service. Their efforts will shape the future of our nation in the times to…
— Narendra Modi (@narendramodi) April 16, 2024
Tags
- upsc civils rankers success stories
- upsc civils 2023
- UPSC Civils Interviews
- Narendra Modi twitter on upsc civils ranker 2023
- pm modi congratulate all those who have successfully cleared the Civil Services Examination
- pm modi congratulate all those who have successfully cleared the upsc civils
- pm modi latest news
- Narendra Modi twitter on upsc civils 2023 fail students
- Narendra Modi told Not End of Journey For Unsuccessful upsc civils Candidates
- pm Modi told Not End of Journey For Unsuccessful upsc civils Candidates
- Unsuccessful upsc civils Candidates news
- pm modi has congratulated the upsc civil successful candidates
- Competitive Exams Success Stories
- Civil Services Success Stories
- UPSC
- UPSC jobs
- IAS Officer
- UPSC Civil Services 2023 result
- Selected candidates announcement
- Prime Minister Modi encouragement
- Civil Services Success
- UPSC
- sakshieducation updates