మట్టిలో మెరిసిన మాణిక్యం..ప్రవీణ్ నాయక్
Sakshi Education
చదువుకు పేదరికం అడ్డుకాదు.. సాధించాలనే లక్ష్యం, తపన ఉంటే కష్టపడి తత్వం ఉంటే విజయ తీరాలను అందుకోవచ్చని నిరూపించాడు గ్రామీణ ప్రాంత విద్యార్థి ప్రవీణ్ నాయక్.
సివిల్ సర్వీసెస్–2018 ఫలితాల్లో వరంగల్ అర్బన్ జిల్లా వేలేరు మండలం ఎర్రబల్లికి చెందిన నునావత్ ప్రవీణ్నాయక్..
పూర్తి సక్సెస్ స్టోరి కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి
Published date : 16 Feb 2022 01:24PM