Skip to main content

క్రికెట్‌ వదిలి సివిల్స్‌కు.. సత్యసాయి కార్తీక్‌ – సివిల్స్ 103 ర్యాంకు

‘నాకు క్రికెట్‌ అంటే పిచ్చి. అండర్‌–19 హైదరాబాద్‌ స్టేట్‌ టీమ్‌లో సభ్యుడిగా కొనసాగాను. క్రికెట్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించాలని కలలు కన్నాను.
నా లక్ష్యం సివిల్స్‌పై పడింది. ఐఏఎస్‌ కావాలని అనుకున్నా. దీక్షతో మొదటి ప్రయత్నంలోనే 103వ ర్యాంక్‌ సాధించాను’అని హైదరాబాద్‌ నల్లకుంటకు చెందిన ఎంవీ సత్యసాయి తెలిపారు. ఆయన తండ్రి ఎస్‌బీఐలో ఉద్యోగి కాగా, తల్లి బోటిక్‌ నిర్వహిస్తున్నారు.
Published date : 05 Aug 2020 06:08PM

Photo Stories