Skip to main content

UPSC Civil Services-2022 Prelims Key : సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పేపర్‌–1 (జనరల్‌ స్టడీస్‌) కొశ్చ‌న్ పేప‌ర్ & కీ కోసం క్లిక్ చేయండి

సాక్షి ఎడ్యుకేష‌న్‌: యూపీఎస్సీ సివిల్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌.. ఉద్యోగార్ధులకు పరిచయం అక్కర్లేని పేరు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ సహా.. మొత్తం 19 కేంద్ర సర్వీసుల్లో పోస్ట్‌ల భర్తీకి.. నిర్వహించే పరీక్ష ఇది! ప్రభుత్వ పాలనా విభాగంలో అత్యున్నతమైన కొలువు.. సమాజంలో హోదా, గౌరవం.. ఆకర్షణీయ వేతనాలు, ఉద్యోగ భద్రత..
UPSC Civil Services-2022 Prelims Paper 1 Question Paper
UPSC Civil Services-2022 Prelims Paper 1 Question Paper

ఇవన్నీ సివిల్‌ సర్వీస్‌ ఉద్యోగుల సొంతం. అందుకే.. సివిల్స్‌ ఎంపిక ప్రక్రియలో విజయం సాధించాలనే తపనతో.. ఏటా లక్షల మంది పోటీ పడుతుంటారు!! తాజాగా సివిల్‌ సర్వీసెస్‌–2022 ప్రిలిమ్స్ ప‌రీక్ష జూన్ 5వ తేదీ ఉద‌యం పేప‌ర్‌-1 (జ‌న‌ర‌ల్ స్డ‌డీస్) ప‌రీక్ష‌ను నిర్వ‌హించారు. ఈ పేపర్‌–1 ప్ర‌శ్న‌ప‌త్రంలో 100 ప్రశ్నలు 200 మార్కుల‌కు నిర్వ‌హించారు. అలాగే మ‌ధ్యాహ్నం నిర్వ‌హించే పేపర్‌–2(అప్టిట్యూడ్‌ టెస్ట్‌–సీశాట్‌)ను 80 ప్రశ్నలతో 200 మార్కుల‌కు నిర్వ‌హించారు. మొత్తం 861 పోస్టుల భర్తీకి యూపీఎస్‌సీ ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది.

ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణుల‌తో..
సివిల్‌ సర్వీసెస్‌–2022 ప్రిలిమ్స్ పేపర్‌–1 (జనరల్‌ స్టడీస్‌) ప‌రీక్ష‌కు సంబంధించిన కీ ని ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణుల‌తో సాక్షిఎడ్యుకేష‌న్‌.కామ్( www.sakshieducation.com) ప్రిపేర్ చేయింది.

యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌–2022 ప్రిలిమ్స్ పేపర్‌–1 (జనరల్‌ స్టడీస్‌) ప్రశ్న‌ప‌త్రం& కీ కోసం..

 
 

Published date : 05 Jun 2022 04:34PM
PDF

Photo Stories