Skip to main content

Competitive Exams Free Coaching: సివిల్స్, గ్రూప్స్‌ పరీక్షలకు ఉచిత శిక్షణకు ఆహ్వానం

కొమ్మాది(విశాఖ): సివిల్‌ సర్వీసెస్, గ్రూప్‌–1, 2 పరీక్షలకు ఉచిత రెసిడెన్షియల్‌ శిక్షణ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఏపీ స్టడీ సర్కిల్‌ ఏవో నాగేశ్వరరావు జూలై 20న తెలిపారు.
AP Study Circle
సివిల్స్, గ్రూప్స్‌ పరీక్షలకు ఉచిత శిక్షణకు ఆహ్వానం

ఎస్సీ, ఎస్టీ, ఇతర వర్గాలకు చెందిన అర్హులైన నిరుద్యోగ అభ్యర్థులకు విశాఖలో సివిల్‌ సర్వీస్, విజయవాడ కోచింగ్‌ కేంద్రంలో గ్రూప్‌–1, తిరుపతి కేంద్రంలో గ్రూప్‌–2 కోచింగ్‌ ఉంటుందన్నారు. దరఖాస్తుదారుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.6 లక్షలు మించకూడదని పేర్కొన్నారు.  http://aprtdc.apcfrr.in/ వెబ్‌సైట్‌ లింక్‌ ద్వారా ఆగస్ట్‌ 5లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.  ఎంపిక కోసం ప్రవేశ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. 

చదవండి: సివిల్స్ - స్టడీ మెటీరియల్ | సక్సెస్ స్టోరీస్ | ఎఫ్‌ఏక్యూస్ | గైడెన్స్ | వీడియో లెక్చర్స్ | జనరల్ ఎస్సే | జీకే

చదవండి: ఏపీపీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | గైడెన్స్ | ప్రీవియస్ పేపర్స్ | సక్సెస్ స్టోరీస్ | సిలబస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఆన్‌లైన్ క్లాస్ | ఎఫ్‌ఏక్యూస్‌ | టీఎస్‌పీఎస్సీ

Published date : 21 Jul 2023 03:53PM

Photo Stories