Free Coaching: సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ఉచిత శిక్షణకు దరఖాస్తుల స్వీకరణ
Sakshi Education
మంచిర్యాల టౌన్: యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలు–2024కు రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణకు ఎస్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి గంగారాం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో గిరిజన ఐఏఎస్ స్టడీ సర్కిల్ ద్వారా రెసిడెన్షియల్ పద్ధతిలో మెయిన్స్ శిక్షణ సన్నద్ధమయ్యేందుకు మె ంటార్ గైడెన్స్‌తోపాటు ట్యాబ్, ఉచిత భోజన వసతి కల్పించనున్నట్లు తెలిపారు.
చదవండి: సివిల్స్ - స్టడీ మెటీరియల్ | సక్సెస్ స్టోరీస్ | ఎఫ్‌ఏక్యూస్ | గైడెన్స్ | వీడియో లెక్చర్స్ | జనరల్ ఎస్సే | జీకే
అభ్యర్థులు యూపీఎస్సీ, సీఎస్సీ, ప్రిలిమినరీ పరీక్ష 2024లో ఉత్తీర్ణులై మెయిన్స్ పరీక్షలకు అర్హత సాధించి ఉండాలని పే ర్కొన్నారు. వివరాలకు 7382620487, 7093 466985 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
Published date : 14 Aug 2024 12:10PM
Tags
- Free training
- UPSC
- Department of Tribal Welfare
- ST candidates
- Gangaram
- Mancherial District News
- Telangana News
- DistrictTribalDevelopmentOfficer
- STCandidates
- FreeTraining
- CivilServicesExaminations
- UPSC2024
- StateTribalWelfareDepartment
- Manchiryalatown
- Skill Training
- sakshieducation latest News Telugu News