Skip to main content

Inspire 2023: సివిల్‌ సర్వీసెస్‌ విజేతలతో ముఖాముఖి

Interview with Civil Services Winners
సివిల్‌ సర్వీసెస్‌ విజేతలతో ముఖాముఖి

సాక్షి, హైదరాబాద్‌: సివిల్‌ సర్వీసెస్‌ విజేత లతో ‘ఇన్‌స్పైర్‌– 2023’ పేరిట జూలై 20న ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్‌ ఆడి టోరియంలో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వ హిస్తున్నట్లు టీఎస్‌బీసీ ఎంప్లాయిబిలిటీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ డైరెక్టర్‌ డి.శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. సివిల్స్‌ సాధించే క్రమంలో ఎదురైన అనుభవాలను విద్యార్థు లతో పంచుకుంటారని వెల్లడించారు.  

చదవండి: సివిల్స్ హోమ్ | స్టడీ మెటీరియల్ | సక్సెస్ స్టోరీస్ | ఎఫ్‌ఏక్యూస్ | గైడెన్స్ | వీడియో లెక్చర్స్ | జనరల్ ఎస్సే | జీకే

Published date : 19 Jul 2023 03:46PM

Photo Stories