Free UPSC Coaching: సివిల్స్ శిక్షణ అభ్యర్థులకు హాల్‌టికెట్లు.. పరీక్ష తేదీ ఇదే..
రాష్ట్రవ్యాప్తంగా 3,405 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీ రికి జూలై 9వ తేదీన హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ సర్దార్ పటేల్ రోడ్‌లోని యూనివ ర్సిటీ పీజీ కాలేజీ, దోమల్‌గూడలోని ఏవీ కళాశాల, నాంపల్లిలోని సరోజినీ నాయుడు వనితా మహా విద్యాలయ, కోఠీలోని మహిళా కళాశాల, వరంగల్ సుబేదారిలోని యూనివ ర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, నిజామా బాద్ గవర్నమెంట్ గిరిరాజ్ కళాశాలలో అర్హత పరీక్ష నిర్వహించనున్నట్లు స్టడీ సర్కిల్ డైరెక్టర్ వివరించారు.
చదవండి: సివిల్స్ - స్టడీ మెటీరియల్ | సక్సెస్ స్టోరీస్ | ఎఫ్‌ఏక్యూస్ | గైడెన్స్ | వీడియో లెక్చర్స్ | జనరల్ ఎస్సే | జీకే
ఉదయం 10 గంటలనుంచి మధ్యాహ్నం 1.30 వరకు పరీక్ష సాగుతుందని, ప్రతిభ ఆధారంగా ఉచిత శిక్షణ కు ప్రవేశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు www.tsstudy circle.co.in వెబ్‌సైట్‌ను చూడాలని సూచించారు.