Skip to main content

ONGC 3614 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

3614 అప్రెంటీస్ ఉద్యోగాల కోసం ONGC దరఖాస్తులు కోరుతోంది.
ONGC recruitment 2022

దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ: 15.05.2022

వయస్సు: 15.05.2022 నాటికి కనిష్టంగా 18 సంవత్సరాలు మరియు గరిష్టంగా 24 సంవత్సరాలు.

విద్యార్హత: పోస్ట్ ఆధారంగా బ్యాచిలర్స్ డిగ్రీ, ఐటీఐ ట్రేడ్

Bank Jobs: బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 696 పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

ఎంపిక: అప్రెంటిస్‌ల ఎంపిక అర్హత పరీక్ష మార్కుల ఆధారంగా ఉంటాయి

ఎలా దరఖాస్తు చేయాలి: పైన సూచించిన అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న అభ్యర్థులు ONGC వెబ్‌సైట్‌ను సందర్శించాలి
www.ongcapprentices.ongc.co.in. 27.04.2022 నుండి 15.05.2022 18:00 గంటలు వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి

TSPSC గ్రూప్‌–1 నోటిఫికేషన్‌.. శాఖలవారీగా పోస్టులు.. వయోపరిమితి సడలింపు!

Published date : 29 Apr 2022 01:00PM

Photo Stories