Skip to main content

Fire Constable Jobs 2024 : 1130 ఫైర్ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేష‌న్‌...ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్‌) దేశవ్యాప్తంగా వివిధ సెక్టార్ల వారీగా పారిశ్రామిక యూనిట్లకు రక్షణ కల్పిస్తోంది. యూనిట్లకు రక్షణ నిమిత్తం సీఐఎస్‌ఎఫ్‌ 1130 కానిస్టేబుల్/ ఫైర్ (మేల్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇది కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఉంటుంది.
CISF Fire Constable Jobs 2024  CISF recruitment announcement for Constable/Fire (Male) positionsCISF recruitment for 1130 Constable/Fire posts

ఈ పోస్టుల‌ల్లో ఆంధ్రప్రదేశ్‌లో 32, తెలంగాణలో 26 ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాల‌కు 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.   
శారీరక ప్రమాణాలు ఎత్తు కనీసం 170 సెం.మీ., ఛాతీ 80-85 సెం.మీ. ఉండాలి. ఈ ఉద్యోగాల‌కు నెలకు రూ.21,700-రూ.69,100 మ‌ధ్య జీతాలు ఉంటాయి. ఈ ఉద్యోగాల‌ దరఖాస్తుకు చివ‌రి తేదీ 2024 సెప్టెంబ‌ర్ 30వ తేదీ. ఈ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు ఫీజు రూ.100 (ఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌ఎం అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).

అర్హ‌త‌లు : 

cisf jobs news telugu

అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ నుంచి 12వ తరగతి సైన్స్ సబ్జెక్టులతో ఉత్తీర్ణులై ఉండాలి లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఈఎస్‌ఎం/ ఓబీలకు మూడేళ్ల సడలింపు ఉంటుంది.

ఖాళీలు ఇవే..

cisf fire constable jobs news telugu

యూఆర్‌- 466, 
ఈడబ్ల్యూఎస్‌- 114, 
ఎస్సీ- 153, 
ఎస్టీ- 161, 
ఓబీసీ- 236.

CISF Constable/ Fire Recruitment 2024 - Selection Process :

  1. Physical Efficiency Test (PET)
  2. Physical Standard Test (PST)
  3. Document Verification (DV)
  4. Written Examination (OMR/Computer Based Test)
  5. Medical Examination (DME/ RME)

Written Examination under OMR/Computer Based Test (CBT) Mode: The candidates who qualify in PET/PST/DV will be called for Written Examination under OMR/Computer Based Test (CBT) Mode. 

The Written Examination will consist of one objective type paper containing 100 questions carrying 100 marks, with the following composition:
 
 
 
 
Published date : 05 Sep 2024 10:00AM

Photo Stories