Skip to main content

CISF Constable Driver jobs: 10వ తరగతి అర్హతతో CISF కానిస్టేబుల్, డ్రైవర్ ఉద్యోగాలు జీతం నెలకు 69,100

CISF Constable Driver jobs  CISF recruitment notification 2024 for Constable and Driver posts   CISF Driver and Pump Operator job details 2025
CISF Constable Driver jobs

భారత రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉండే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) నుండి కానిస్టేబుల్ / డ్రైవర్ , కానిస్టేబుల్ / డ్రైవర్ కం పంప్ ఆపరేటర్ (ఫైర్ సర్వీసెస్) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1124 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

10వ తరగతి ఇంటర్‌, డిగ్రీ అర్హతతో ఫోటోగ్రాఫర్‌ ఉద్యోగాలు జీతం నెలకు 63,200: Click Here

రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) నుండి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసారు.

భర్తీ చేస్తున్న పోస్టులు : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) లో కానిస్టేబుల్ / డ్రైవర్ , కానిస్టేబుల్ / డ్రైవర్ కం పంప్ ఆపరేటర్ (ఫైర్ సర్వీసెస్) అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

మొత్తం ఖాళీల సంఖ్య:
CISF విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1124 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇందులో పోస్టులు వారీగా ఖాళీలు ఇలా ఉన్నాయి.
కానిస్టేబుల్ / డ్రైవర్ – 845 పోస్టులు
కానిస్టేబుల్ / డ్రైవర్ కం పంప్ ఆపరేటర్ (ఫైర్ సర్వీసెస్) – 279 పోస్టులు

విద్యార్హతలు : 10th పాస్ అయ్యి ఉండాలి.
Valid Driving license ఉండాలి.

అనుభవం: మూడేళ్ళ డ్రైవింగ్ అనుభవం ఉండాలి.

జీతం: ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి లెవల్ 3 ప్రకారం 21,700/- నుండి 69,100/- వరకు జీతము ఇస్తారు.

వయస్సు : 04-03-2025 నాటికి 21 నుండి 27 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.

వయసులో సడలింపు వివరాలు : 
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయసులో సడలింపు ఉంటుంది. 
OBC అభ్యర్థులకు వయసులో మూడు సంవత్సరాల సడలింపు ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు : 
UR / OBC / EWS అభ్యర్థులకు 100/- 
SC / ST / Ex-Servicemen అభ్యర్థులకు ఫీజు లేదు.

అప్లై విధానము: అర్హత ఉండే అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాలి.

అప్లికేషన్ ప్రారంభ తేదీ: ఈ ఉద్యోగాలకు 03-02-2025 తేది నుండి అప్లై చేయాలి.

అప్లికేషన్ చివరి తేదీ: ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి చివరి తేదీ 04-03-2025

ఎంపిక విధానం : 
హైట్ బార్ టెస్ట్
PET 
PST 
ట్రేడ్ టెస్ట్
OMR / CBT పరీక్ష 
మెడికల్ ఎగ్జామినేషన్

Notification Full Details: Click Here

Published date : 28 Jan 2025 08:44AM

Photo Stories