Skip to main content

AOC Jobs Recruitment 2023 : ప‌దో త‌ర‌గ‌తి అర్హ‌త‌తోనే.. 1793 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌.. నెల‌కు జీతం రూ.19,900 నుంచి రూ.63,200..

సాక్షి ఎడ్యుకేష‌న్ : రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన(సికింద్రాబాద్‌) సెంట్రల్ రిక్రూట్‌మెంట్ సెల్, ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్.. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రీజియన్లలో ట్రేడ్స్‌మ్యాన్‌ మేట్‌, ఫైర్‌మ్యాన్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
jobs 2023
latest jobs news 2023

ఈ నోటిఫికేషన్‌ ద్వారా 1793 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్ల ప్రొబేషనరీ పీరియడ్‌ ఉంటుంది.

ఖాళీల వివ‌రాలు ఇవే..
☛ మొత్తం ఖాళీలు : 1793
☛ ట్రేడ్స్‌మ్యాన్‌ మేట్‌: 1249
☛ ఫైర్‌మ్యాన్‌: 544

అర్హతలు ఇవే..: 
ట్రేడ్స్‌మ్యాన్‌ మేట్‌ పోస్టులకు మెట్రిక్యులేషన్‌, ఐటీఐ; ఫైర్‌మ్యాన్‌ ఖాళీలకు మెట్రిక్యులేషన్‌ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 
18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీతం: 
నెలకు ట్రేడ్స్‌మ్యాన్‌ పోస్టులకు రూ.18,000 నుంచి రూ.56,900; ఫైర్‌మ్యాన్‌ ఖాళీలకు రూ.19,900 నుంచి రూ.63,200 ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ : 
ఫిజికల్‌ ఎండ్యూరెన్స్‌/ స్కిల్ టెస్ట్, రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేయాలి.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.aocrecruitment.gov.in/

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Published date : 07 Feb 2023 01:43PM

Photo Stories