Skip to main content

Indian Air Force jobs: ఇంటర్‌ అర్హతతో ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెలకు జీతం 63000

Indian Air Force jobs Indian Air Force Group C recruitment notification Lower Division Clerk job vacancy in Indian Air Force  Indian Air Force Group C job application deadline Indian Air Force Station Lower Division Clerk posts Apply for Indian Air Force LDC jobs by post
Indian Air Force jobs

12th అర్హతతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ లేదా యూనిట్స్ లో గ్రూప్ – C ఉద్యోగాలను భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. అర్హులైన వారు తమ దరఖాస్తులను పోస్టు ద్వారా సెప్టెంబర్ 30వ తేది లోపు పంపించాలి.

10వ తరగతి అర్హతతో Income Tax Department లో ఉద్యోగాలు... నెలకు జీతం 56,900: Click Here

ఈ ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు, ఎంపిక విధానము, జీతము , పరీక్ష విధానము , అప్లికేషన్ ప్రారంభ తేదీ, అప్లికేషన్ చివరి తేదీ, అప్లై చేసే విధానము వంటి వివిధ రకాల ముఖ్యమైన వివరాలు ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకి త్వరగా అప్లై చేయండి. 

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) నుండి ఈ నోటిఫికేషన్ విడుదలైంది.

భర్తీ చేస్తున్న ఉద్యోగాలు : IAF విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.

మొత్తం ఉద్యోగాల సంఖ్య : 16 పోస్టులు 

అర్హతలు : క్రింది విధంగా ఈ ఉద్యోగాలకు అర్హత ఉండాలి.

10+2 పాస్ అయ్యి ఉండాలి.

ఇంగ్లీష్ లో నిమిషానికి 35 పదాలు కంప్యూటర్ లో టైప్ చేయగలగాలి. లేదా 
హిందీలో నిమిషానికి 30 పదాలు కంప్యూటర్లో టైప్ చేయగలగాలి .

కనీస వయస్సు : ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీసం 18 సంవత్సరాలు వయసు ఉండాలి. 

గరిష్ట వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు 25 సంవత్సరాలు.

వయస్సులో సడలింపు : 

ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు వయసులో సడలింపు ఇస్తారు. 

ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు వయస్సులో చదివింపు ఇస్తారు.

PwBD అభ్యర్థులకు వయస్సులో 10 సంవత్సరాలు సడలింపు వర్తిస్తుంది.

జీతం: లెవల్ – 2 పే స్కేల్ ఉంటుంది. అనగా 19,900/- నుండి 63,200/-

అప్లికేషన్ ఫీజు : అప్లికేషన్ ఫీజు లేదు.

అప్లికేషన్ పోస్టు ద్వారా పంపించటకు చివరి తేదీ : 30-09-2024

అప్లికేషన్ విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత గల వారు తమ దరఖాస్తులను అప్లికేషన్ ను పోస్ట్ ద్వారా పంపించాలి.
 

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

అప్లై చేసే అభ్యర్థులు అప్లికేషన్ డౌన్లోడ్ చేసి అన్ని వివరాలు సరిగ్గా నింపి , విద్యార్హతల సర్టిఫికెట్లు జిరాక్స్ కాపీల పైన సెల్ఫ్ అటేస్టేషన్ చేసి, సొంత చిరునామా కల కవర్ పై పది రూపాయల పోస్టల్ స్టాంప్ అంటించి, రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా జతపరిచి అప్లికేషన్ పోస్టు ద్వారా పంపించాలి. 

ఎంపిక విధానం : రాత పరీక్ష మరియు పోస్టులను అనుసరించి స్కిల్ టెస్ట్ / ప్రాక్టికల్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు.

Published date : 24 Sep 2024 09:27AM
PDF

Photo Stories