సివిల్స్ సాధించేందుకు ముఖ్యమైన క్వాలిటీ.. పునశ్చరణ!
Sakshi Education
అభ్యర్థులు ఇప్పటికే ప్రిపరేషన్ పూర్తి చేసి ఉంటారు. ప్రస్తుత సమయంలో చదివిన అంశాలనే పునశ్చరణ చేసుకోవాలి.
ఇప్పుడు కొత్త టాపిక్స్‌వైపు వెళ్లడం సరికాదు. ఈ మూడు రోజులు సొంతంగా తయారు చేసుకున్న నోట్సులోని అంశాలనే మళ్లీ మళ్లీ రివిజన్ చేసుకోవాలి. కేవలం గణాంకాలను గుర్తు పెట్టుకోవడం కాకుండా.. కాన్సెప్ట్‌పై స్పష్టత ఏర్పరచుకోవాలి. సివిల్స్‌లో అడిగే ప్రశ్నలు అత్యంత వైవిధ్యంగా ఉంటాయి. ప్రశ్నల శైలి, వెయిటేజీ ప్రతి ఏటా భిన్నంగా ఉంటుంది. ప్రశ్నలు ఏ విధంగా అడిగినా.. గందరగోళానికి గురికాకుండా సమాధానాలు గుర్తించగలగాలి.
ఇంకా చదవండి: part 3: సివిల్స్ సాధించేందుకు టైమ్ మేనేజ్‌మెంట్ ఏలా?
ఇంకా చదవండి: part 3: సివిల్స్ సాధించేందుకు టైమ్ మేనేజ్‌మెంట్ ఏలా?
Published date : 03 Oct 2020 11:29AM