సివిల్స్ ఎగ్జామ్‌లో టైమ్ మేనేజ్‌మెంట్ ఏలా?
Sakshi Education
పరీక్ష చివరి దశలో టైం మేనేజ్‌మెంట్ చాలా కీలకం. ఇప్పటివరకు చదివిన అంశాలను రివిజన్ చేసుకోవడానికి వీలుగా సమయ పాలన పాటించాలి.
ఎక్కువగా పట్టు ఉన్న అంశాలు, క్లిష్టమైన టాపిక్స్ వారీగా సమయాన్ని కేటాయించాలి. క్వాంటిటీ కంటే క్వాలిటీ ప్రిపరేషన్‌పై ఎక్కువ దృష్టి సారించాలి. ప్రిపరేషన్‌లో ప్రతి గంటకు ఒకసారి చిన్న విరామం తీసుకోవాలి. రోజులో ఏ సమయంలో ఏకాగ్రత ఎక్కువగా ఉంటుందో గమనించి.. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఉదాహర ణకు ఉదయాన్నే లేచి సిలబస్‌లో క్లిష్టమైన అంశాలను చదవడం లాభిస్తుంది. ఫలితం గురించి ఏ మాత్రం ఆలోచించకుండా.. పరీక్ష కోణంలో కీలక అంశాలను మనసులో నిక్షిప్తం చేసుకోవడంపై దృష్టిపెట్టాలి.
ఇంకా చదవండి: part 4: సివిల్స్ సాధించేందుకు మాక్‌టెస్ట్‌ల సాధన ఎంతో కీలకం..!
ఇంకా చదవండి: part 4: సివిల్స్ సాధించేందుకు మాక్‌టెస్ట్‌ల సాధన ఎంతో కీలకం..!
Published date : 03 Oct 2020 11:26AM