Skip to main content

సివిల్ సర్వీసెస్ పరీక్ష ద్వారా భర్తీ చేసే పోస్టులు ఇవే....

  1. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్
  2. ఇండియన్ ఫారెన్ సర్వీస్
  3. ఇండియన్ పోలీస్ సర్వీస్
  4. ఇండియన్ పీ అండ్ టీ అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ సర్వీస్- గ్రూప్-ఏ
  5. ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్ - గ్రూప్-ఏ
  6. ఇండియన్ రెవెన్యూ సర్వీస్(కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్)- గ్రూప్ఏ
  7. ఇండియన్ డిఫెన్స్ అకౌంట్ సర్వీస్, గ్రూప్-ఏ
  8. ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐటీ), గ్రూప్-ఏ
  9. ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ సర్వీసెస్, గ్రూప్-ఏ(అసిస్టెంట్ వర్క్స్ మేనేజర్, అడ్మినిస్ట్రేషన్)
  10. ఇండియన్ పోస్టల్ సర్వీస్, గ్రూప్-ఏ
  11. ఇండియన్ సివిల్ అకౌంట్ సర్వీస్, గ్రూప్-ఏ
  12. ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్, గ్రూప్-ఏ
  13. ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీస్, గ్రూప్-ఏ
  14. ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీస్ - గ్రూప్-ఏ
  15. పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ఇన్ రైల్వే ప్రొటెక్షన్ సర్వీస్ - గ్రూప్-ఏ
  16. ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీస్, గ్రూప్-ఏ
  17. ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్(జూనియర్ గ్రేడ్), గ్రూప్-ఏ
  18. ఇండియన్ ట్రేడ్ సర్వీస్, గ్రూప్-ఏ, (గ్రేడ్-3)
  19. ఇండియన్ కా్ఘూరేట్ లా సర్వీస్, గ్రూప్-ఏ
  20. ఆర్మ్‌డ్‌ఫోర్సెస్ హెడ్‌క్వార్టర్స్ సివిల్ సర్వీస్,(సెక్షన్ ఆఫీసర్స్ గ్రేడ్)
  21. ఢిల్లీ, అండమాన్-నికోబార్ ఐస్‌లాండ్స్,లక్షద్వీప్, డామన్-డయ్యూ, దాద్రానగర్ హవేలి సివిల్ సర్వీస్-గ్రూప్-బి
  22. ఢిల్లీ, అండమాన్-నికోబార్, లక్షద్వీప్, డామన్-డయ్యూ,దాద్రానగర్ హవేలి పోలీస్ సర్వీస్-గ్రూప్-బి
  23. పాండిచ్చేరి సివిల్ సర్వీస్ - గ్రూప్-బి
Published date : 20 Apr 2021 02:41PM

Photo Stories