Skip to main content

ఐఐపీఎస్‌తో అతి తక్కువ ఫీజులతో అంతర్జాతీయ స్థాయి విద్యకు అవకాశం.. వివరాలు ఇవిగో..

ఐఐపీఎస్‌ అందించే మాస్టర్స్‌ కోర్సుల్లో ప్రవేశం పొందినవారు తక్కువ ఫీజులతో అంతర్జాతీయ స్థాయి విద్యను అందుకునే అవకాశం ఉంది.
ఇక్కడ అందించే ఎంఏ/ఎమ్మెస్సీ/ఎంపీఎస్‌ కోర్సుల ఫీజు ఏడాదికి రూ.25 వేలకు మించి ఉండదు. పీహెచ్‌డీ కోర్సులకు మొదటి రెండేళ్లు రూ.35వేలు తర్వాత ఏడాదికి రూ.20వేలు మాత్రమే. పార్ట్‌టైమ్‌ పీహెచ్‌డీ కోర్సుల కు కూడా ఏడాదికి రూ.30 వేలుగా ఫీజు ఉంది. పోస్ట్‌ డాక్టోరల్‌ ఫెలోషిప్‌ ఫీజు రూ.34 వేలుగా ఉంది.

ఇంకా చ‌ద‌వండి: part 4: ఐఐపీఎస్‌ ఎంట్రెన్స్‌ సిలబస్‌.. సాధించే విధానం ఇలా..
Published date : 13 Mar 2021 12:49PM

Photo Stories