Skip to main content

Apprentice Posts : బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రలో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు

బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రలో దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంక్‌ శాఖల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Applications for apprentice posts at Bank of Maharashtra  Bank of Maharashtra Apprentice Vacancies Announcement  Applications Open for Apprentice Positions at Bank of Maharashtra Bank of Maharashtra Recruiting Apprentices Nationwide  Join Bank of Maharashtra as an Apprentice  Bank of Maharashtra Apprentice Recruitment Details

»    మొత్తం ఖాళీల సంఖ్య: 600.
»    శిక్షణ వ్యవధి: ఏడాది
»    స్టైపెండ్‌: నెలకు రూ.9000.
»    ఆంధ్రప్రదేశ్‌లో 11 ఖాళీలు, తెలంగాణలో 16 ఖాళీలు.
»    అర్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ/సంస్థ నుంచి ఏదైనా విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
»    వయసు: 30.06.2024 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు 10 నుంచి 15 ఏళ్ల సడలింపు ఉంటుంది.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)
»    ఎంపిక విధానం: 12వ తరగతి(హెచ్‌ఎస్‌సీ/10+2)/డిప్లొమా మార్కులు, సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 14.10.2024
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 24.10.2024
»    వెబ్‌సైట్‌: https://bankofmaharashtra.in

Indian Army : ఇండియన్‌ ఆర్మీలో టెక్నికల్‌ ఎంట్రీ స్కీమ్‌ ప్రవేశాలు 

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 15 Oct 2024 12:15PM

Photo Stories