Success Story: పరీక్ష రాస్తే.. ఆమెకు ప్రభుత్వ ఉద్యోగమే...
ఆ కోవకి చెందిందే ఈ అమ్మాయి. పేరు డి.నేహ. జైనథ్ ఎంపీడీవో డి.రామకృష్ణ కూతురు. ఆదిలాబాద్‌కు చెందిన ఈమె బీఎస్సీ బయోటెక్నాలజీ చదివింది. ఆ రంగంలో ఇంకా పెద్దగా ప్రభుత్వ ఉద్యోగాలు లేకపోవడంతో బ్యాంకింగ్ వైపు వెళ్లింది.
నాలుగు బ్యాంకుల్లో ఉద్యోగం..
గత రెండు సంవత్సరాల్లో మొత్తం నాలుగు బ్యాంకుల్లో ఉద్యోగం సాధించింది. మొదట ఆర్‌ఆర్‌బీ రీజనల్ రూరల్ బ్యాంకులో, తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంకులో క్లర్క్‌గా ఎంపికైంది. ప్రస్తుతం నేహ మహారాష్ట్రలోని ఎస్‌బీహెచ్ పర్బానీ శాఖలో క్లర్కుగా పనిచేస్తోంది. దీంతో ఆమె తన ప్రిపరేషన్ ఆపకుండా ప్రొబేషనరీ ఆఫీసర్ కావాలనే లక్ష్యంతో ఓ వైపు ఉద్యోగం చేస్తూనే మరో వైపు ఐబీపీఎస్ పీవో పరీక్ష సిద్ధమైంది. ఈ మధ్యనే విడుదలైన పరీక్ష ఫలితాల్లో ఇండియన్ బ్యాంకు పీవోగా ఎంపికైంది. తమ కూతురు చిన్ననాటి నుంచే చదువులో ముందుండేదని, క్లర్క్‌గా ఉద్యోగం చేస్తూనే పీవోకు ఎంపిక కావడం సంతోషంగా ఉందని ఎంపీడీవో దంపతులు ఉబ్బితబ్చిపోయూరు.
Inspirational Story: పేదరికాన్ని జయించాడు... సివిల్స్ సత్తా చాటాడు..
Veditha Reddy, IAS : ఈ సమస్యలే నన్ను చదివించి..ఐఏఎస్ అయ్యేలా చేశాయ్...
Srijana IAS: ఓటమి నుంచి విజయం వైపు...కానీ చివరి ప్రయత్నంలో..
Chandrakala, IAS: ఎక్కడైనా సరే..‘తగ్గేదే లే’
Success Story: పేదరికం అడ్డుపడి.. వేధించిన నా లక్ష్యాన్ని మాత్రం మరువలేదు..