Skip to main content

APPSC: గుడ్ న్యూస్ ఏపీలో 190 ఉద్యోగాలకు నోటిఫికేషన్..

రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 190 అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
APPSC
గుడ్ న్యూస్ ఏపీలో 190 ఉద్యోగాలకు నోటిఫికేషన్..

ఏపీలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా 190 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టుల దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ అక్టోబర్ 21 నుంచి ప్రారంభం కానుండగా.. గడువు నవంబర్ 11వ తేదీతో ముగియనుంది.

చదవండి:

APPSC Groups Practice Tests

రాతపరీక్ష లేకుండా దక్షిణ మధ్య రైల్వేలో ఉద్యోగాలు

Published date : 07 Oct 2021 06:33PM

Photo Stories