Andhra Pradesh Govt Jobs 2024: రోడ్లు, భవనాల శాఖలో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 03
పోస్టుల వివరాలు: వాచ్‌మెన్–01, శానిటరీ వర్కర్–01, అటెండర్–01.
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 42 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.15,000.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును పశ్చిమ గోదావరి జిల్లా ఇంజనీరింగ్(ఆర్ అండ్ బి)కార్యాలయం, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 28.02.2024.
దరఖాస్తు పరిశీలన తేదీలు: 19.02.2024 నుంచి 01.03.2024 వరకు
వెబ్‌సైట్: https://westgodavari.ap.gov.in/
చదవండి: UPSC IFS Notification 2024: ఐఎఫ్‌ఎస్ 2024 నోటిఫికేషన్ విడుదల.. పరీక్ష విధానం, సిలబస్ విశ్లేషణ, ప్రిపరేషన్ గైడెన్స్..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Tags
- AP Jobs
- West Godavari District
- West Godavari District Roads and Buildings Department
- Roads and Buildings Department
- Watchman jobs
- Sanitary Worker Jobs
- Attendant jobs
- state govt jobs
- andhra pradesh govt jobs 2024
- Jobs in Andhra Pradesh
- latest notifications
- latest job notifications 2024
- latest govt jobs notifications
- latest employment notification
- sakshi education latest job notifications