AP Inter Results 2023 : ఒకేసారి ఇంటర్ ప్రథమ, ద్వితీయ ఫలితాలు విడుదల.. రిజల్డ్స్ డైరెక్ట్ లింక్ ఇదే.. (Click Here)
ఈ ఫలితాలను సాయంత్రం 5:00లకు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో విడుదల చేయనున్నారు.
ఫలితాల విడుదల తేదీని ఇంటర్మీడియట్ బోర్డ్ ఏప్రిల్ 25వ తేదీన ప్రకటించించిన విషయం తెల్సిందే. ఏపీ ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలను వెంటనే చూడాలంటే https://results.sakshieducation.com ఈ లింక్‌ను క్లిక్ చేయండి.
ఫలితాల కోసం 9,20,552 మంది విద్యార్థులు ఎదురుచూపు..
ఏపీలో మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వ తేదీ వరకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు పరీక్షలు జరిగాయి. ఇంటర్ ఫస్టియర్‌లో 4,84,197 మంది విద్యార్ధులు, సెకండియర్ కి హాజరైన 5,19,793 మంది విద్యార్దులు హాజరయ్యారు. మొత్తం ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించిన పరీక్షలకు 9,20,552 మంది, వృత్తి విద్య కోర్సు పరీక్షలకు 83,749 మంది విద్యార్థులు హాజరయ్యారు.
☛➤ ఏపీ ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలు-2023 కోసం క్లిక్ చేయండి