Skip to main content

APBIE: ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చివరి తేదీ ఇదే..

APBIE
ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చివరి తేదీ ఇదే..

సాక్షి, అమరావతి: విద్యార్థులు, తల్లిదండ్రుల వినతుల నేపథ్యంలో ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును మే 4 వరకు పొడిగించినట్లు ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రకటించింది. ఇంటర్మీడియట్‌ జనరల్, ఒకేషనల్‌ కోర్సుల 1వ, 2వ సంవత్సరాల విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని బోర్డు కార్యదర్శి సూచించారు. 

చదవండి: ఏపీ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | ప్రివియస్‌ పేపర్స్ | న్యూస్

 

Published date : 04 May 2023 03:53PM

Photo Stories