Skip to main content

Intermediate: పాస్ సర్టిఫికెట్ల డౌన్ లోడ్ ప్రారంభ తేదీ ఇదే..

రాష్ట్రంలో 2021 మార్చి, సెప్టెంబర్ నెలల్లో నిర్వహించిన ఇంటరీ్మడియెట్ పరీక్షల పాస్ సర్టిఫికెట్ (వెబ్ కాపీ)లను జనవరి 27 నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డు తెలిపింది.
Intermediate
పాస్ సర్టిఫికెట్ల డౌన్ లోడ్ ప్రారంభ తేదీ ఇదే..

ఈ మేరకు జనవరి 25న ఒక ప్రకటన విడుదల చేసింది. విద్యార్థులు బోర్డు వెబ్సైట్ https:// bie.ap.gov.in నుంచి ఈ సర్టిఫికెట్లు పొందొచ్చని వివరించింది. ఈ వెబ్ కాపీలను తదుపరి ఉన్నత విద్యా కోర్సుల్లో చేరేందుకు వినియోగించవచ్చని పేర్కొంది. విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను ఫిబ్రవరి 1 నుంచి వారి కళాశాలల ప్రిన్సిపాళ్ల నుంచి తీసుకోవాలని సూచించింది.

చదవండి: 

Intermediate: పరీక్షల ఫీజు గడువు పెంపు.. షెడ్యూల్‌ ఇలా..

ఇంటర్‌తోనే...ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులు

After Inter: ఇంటర్ తర్వాత.. ఎన్నెన్నో అవకాశాలు

Published date : 26 Jan 2022 05:16PM

Photo Stories