Skip to main content

AP 10th Advanced Supplementary Exams Results 2023 Link : టెన్త్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫ‌లితాలు విడుద‌ల‌.. రిజ‌ల్డ్స్‌ డైరెక్ట్ లింక్‌ ఇదే..!

సాక్షి ఎడ్యుకేషన్‌ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ టెన్త్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను జూన్ 23వ తేదీ (శుక్ర‌వారం) ఉద‌యం 11:00 గంట‌ల‌కు ఫ‌లితాల చేశారు. ఈ మేర‌కు ప్ర‌భుత్వ ప‌రీక్ష‌ల విభాగం డైరెక్ట‌ర్ దేవానంద‌రెడ్డి తెలిపారు.
AP 10th Advanced Supplementary Exams Results Date 2023 News Telugu
AP 10th Advanced Supplementary Exams Results 2023

పదో తరగతి ఫెయిలైన విద్యార్థులకు విద్యా సంవత్సరం వృథా కాకుండా జూన్ 2వ తేదీ నుంచి 10వ తేదీ వరకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించిన విష‌యం తెల్సిందే.ఓరియంటల్‌ సెకండరీ స్కూల్‌ సర్టిఫికెట్‌ (ఓఎస్‌ఎస్‌సీ) పరీక్షలు కూడా ఇదే షెడ్యూల్‌లో నిర్వహించారు. 

ఏపీ టెన్త్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫ‌లితాలు-2023 డైరెక్ట్ లింక్ ఇదే (Click Here) 

AP SSC Supply Results Server 2 Link: 

రాష్ట్రవ్యాప్తంగా 1.87 లక్షల మంది విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాసిన సంగతి తెలిసిందే.  వీళ్లలో పాసైన విద్యార్ధుల సంఖ్య 118588. టెన్త్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫ‌లితాల‌ను సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com)లో చూడొచ్చు.

After 10th Best Courses: ఇంటర్‌లో.. ఏ ‘గ్రూపు’లో చేరితే మంచి భ‌విష్య‌త్ ఉంటుంది..?

How to check AP 10th Class Advanced Supplementary Exams Results 2023 :

➤ Visit https://results.sakshieducation.com or www.sakshieducation.com

➤ Click on AP 10th Advanced Supplementary Exams Results on the home page

➤ In the next page, enter your hall ticket number and submit

➤ The results will be displayed on the screen.

➤ Your results will be displayed along with subject wise marks.

➤ Save a copy of the marks sheet for further reference

పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు-2023 ఫ‌లితాల పూర్తి వివ‌రాలు ఇవే..
☛ టెన్త్‌ సప్లిమెంటరీ 2023 ఫలితాల్లో..  ఉత్తీర్ణతా శాతం 63.10%  మంది
☛ హాజరైన బాలురు : 110210...ఉత్తీర్ణత సాధించిన బాలురు 65372 మంది
☛ హాజరైన బాలికలు : 77713....ఉత్తీర్ణత సాధించిన బాలికలు- 53216 మంది
☛ బాలురు కంటే 9.16% అధికంగా బాలికల ఉత్తీర్ణత
☛ అత్యధికంగా ప్రకాశంలో 91.21% ఉత్తీర్ణత
☛ అత్యల్పంగా కృష్ణాలో 40.56% ఉత్తీర్ణత

ఈ ఏడాది మార్చిలో జరిగిన టెన్త్‌ పరీక్షలకు 6.40 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. వీరిలో 6,05,052 మంది పరీక్ష­లకు హాజర­య్యారు. వీరిలో బాలికలు 2,95,807 మంది.. బాలురు 3,09,245 మంది ఉన్నారు. ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో 72.26 శాతం ఉత్తీర్ణత నమోదు అయ్యిందన్నారు. ఈ ఫలితాల్లో బాలురు 69.27 శాతం, బాలికలు 75.38 శాతం ఉత్తీర్ణత సాధించారు.

చ‌ద‌వండి: Job Opportunities After Class 12th MPC : ఎంపీసీతో.. కొలువులు ఇవిగో!

చ‌ద‌వండి: Best Courses After 12th BiPC: బైపీసీతో... క్రేజీ కోర్సులివే!

Government Jobs: పది, ఇంటర్ అర్హ‌తతోనే సర్కారీ కొలువులెన్నో..!

Published date : 23 Jun 2023 12:12PM

Photo Stories