Skip to main content

Tenth Public Exam Fees : ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల ఫీజు చ‌ల్లింపుకు షెడ్యూల్ విడుద‌ల‌.. ఈ తేదీలోగా!

Schedule for tenth class public exam fees released

అమరావతి: వచ్చే ఏడాది మార్చిలో జరిగే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు ఫీజు చెల్లింపు షెడ్యూల్‌ విడుదలైంది. 2024–25లో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈనెల 28 నుంచి వచ్చేనెల 11 వరకు ఫీజు చెల్లించాలని ఎస్‌ఎస్‌సీ బోర్డు పరీక్షల విభాగం డైరెక్టర్‌ దేవానందరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. 

Agniveer Army Recruitment Rally: అగ్నివీర్‌ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ అర్హతలు ఇవే..

ప్రధానోపాధ్యాయులు ఆన్‌లైన్‌ నామినల్‌ రోల్స్‌ను సైతం ఈ తేదీల్లోనే సమర్పించాలని సూచించారు. రూ.50 ఆలస్య రుసుంతో నవంబర్‌ 18 వరకు, రూ.200 ఆలస్య రుసుంతో 25 వరకు, రూ.500 లేట్‌ ఫీజుతో నవంబర్‌ 30 వరకు చెల్లించవచ్చని తెలిపారు. ఫీజును  https://www.bse.ap.gov.in/ లో స్కూల్‌ లాగిన్‌లో చెల్లించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 26 Oct 2024 11:16AM

Photo Stories