వందే భారత్ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్రీయ విద్యాలయ విద్యార్థులు
Sakshi Education
సెప్టెంబర్ 24న జరిగిన వందే భారత్ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్రీయ విద్యాలయ గుత్తి చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఈ సందర్భంగా విద్యార్థులు బోధనా సిబ్బంది, ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపాల్ వందేభారత్ రైలులో ధోన్ నుండి ధర్మవరం వరకు ప్రయాణించారు. ఈ సందర్భంగా ఈ అవకాశాన్ని కల్పించినందుకు మన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడి గారికిమరియు రైల్వే శాఖకు ఇంచార్జీ ప్రిన్సిపాల్ పి.శ్రీనివాసన్ గారు కృతజ్ఞతలు తెలియచేశారు.
Published date : 25 Sep 2023 03:30PM