Skip to main content

Best Teacher Awards: దరఖాస్తుల ఆహ్వానం

Best Teacher Awards
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కోసం దరఖాస్తుల ఆహ్వానం

Sarvepalli Radhakrishnan jayanti, Teachers' Dayను పురస్కరించుకుని రాష్ట్రంలో Best Teacher Awards కోసం ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యాశాఖ దరఖాస్తులు ఆహ్వానించింది. ఆగస్టు 20 నుంచి 24వ తేదీ వరకు హెడ్‌మాస్టర్లు, టీచర్ల నుంచి దరఖాస్తులను జిల్లా స్థాయిలో స్వీకరించనుంది. 26వ తేదీ నుంచి జిల్లాల్లో పరిశీలన చేపట్టి 28వ తేదీకి ఫైనల్‌ లిస్టును కమిషనర్‌ కార్యాలయానికి సమర్పించాలని పాఠశాల విద్యాశాఖ సర్క్యులర్‌ జారీ చేసింది. 

చదవండి: 

Published date : 17 Aug 2022 05:17PM

Photo Stories