Skip to main content

Gurukula Schools: ఇకపై.. ఈ విద్యాలయాల పేరు మార్పు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలకు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకులాలుగా నామకరణం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Gurukula Schools
డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకులాలు

ఈ మేరకు సాంఘిక సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు ఫిబ్రవరి 4న ఉత్తర్వులిచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం 191 ఎస్సీ గురుకులాలున్నాయి.

చదవండి: 

Gurukulam: కొత్త డీగ్రీ కాలేజీల ఏర్పాటుకు ప్రతిపాదనలు

గిరిపుత్రుల సమగ్ర వికాసానికి బాటలు.. ఏకలవ్య

TS Gurukulam : గురుకులాలు తెరిచేందుకు గ్రీన్‌సిగ్నల్‌..నేటి నుంచే..

Published date : 05 Feb 2022 02:40PM

Photo Stories