Skip to main content

Ekalavya School: త్వరితగతిన ‘ఏకలవ్య’ భవన నిర్మాణం

హుకుంపేట: ఏకలవ్య పాఠశాల భవన నిర్మాణం త్వరితగతిన చేపట్టాలని కేంద్ర కమిటీ జాయింట్‌ కమిషనర్‌ బిపిన్‌ చంద్ర రతుని పేర్కొన్నారు.
 construction of Ekalavya building   Ekalavya School Construction

మండలంలో మట్టుజోరు పంచాయతీ నక్కలపుట్టులో ఏకలవ్య పాఠశాల భవన నిర్మాణం చేపట్టే స్థాలాన్ని డిసెంబ‌ర్ 12న‌ఆయన కమిటీ ఆధ్వర్యంలో పరిశీలించారు.

చదవండి: Education: ప్రాంతీయ విద్యాకేంద్రం ఏర్పాటుకు స్థల పరిశీలన

ఏకలవ్య పాఠశాల భవన నిర్మాణానికి స్వచ్ఛందంగా 11.87 ఎకరాలకు అందజేసిన రైతులను ఆయన అభినందించారు. వెంటనే పనులు చేపట్టేలే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ రాజ్యలక్ష్మి, సర్పంచ్‌ సీదరి సాంబ పాల్గొన్నారు. Sakshi Education Whatsapp Channel Follow

Published date : 13 Dec 2023 03:23PM

Photo Stories