TET Free training : టెట్‌కి ఉచితంగా శిక్షణ.. పూర్తి వివరాలివే!
అల్ఫోర్స్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఐఐటీ/నీట్‌లో శిక్షణ ఇస్తున్న మాదిరిగానే టెట్ అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అలాగే అల్ఫోర్స్ ఈ క్లాసెస్ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో ఉచిత తరగతులు నిర్వహిస్తున్నట్లు, ఇందులో ఇప్పటికే 50 వేల మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకున్నట్లు వివరించారు.
Certificate Course: మహిళలకు ఉచితంగా నాన్ వాయిస్ సర్టిఫికెట్ కోర్సు..
56 కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కు సంబంధించి స్టడీ మెటీరియల్ ఉంచినట్లు వెల్లడించారు. తరగతులకు హాజరయ్యే అభ్యర్థులు మంగళ, బుధవారాల్లో ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ఇందులో ఎంపిక చేసినవారికి తరగతులు నిర్వహిస్తామని వెల్లడించారు.
Free Training: నిరుద్యోగ యువతకు ఉచితంగా ఉపాధి కోర్సులలో శిక్షణ
ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే తరగతులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇందుకు సహకరించిన కిడ్స్ ట్యూటోరియల్ నిర్వాహకులు సత్యం, టీచర్స్ అకాడమీ నిర్వాహకుడు చందుకు నరేందర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)