Inter Exam Time Table: ఇంటర్‌ ఒకేషనల్‌ పరీక్షలు షెడ్యూల్‌ విడుదల

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ ఒకేషనల్‌ పరీక్షలు మార్చి 11 నుంచి మొదలవుతాయని ఇంటర్‌ బోర్డ్‌ వెల్లడించింది. మార్చి 11, 13, 17 తేదీల్లో మొదటి సంవత్సరం, 12, 15, 18 తేదీల్లో రెండో ఏడాది ఒకేషనల్‌ కోర్సుల పరీక్షలు ఉంటాయని పేర్కొంది. దీనికి సంబంధించిన టైమ్‌టేబుల్‌ను ఇంటర్‌ బోర్డ్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2025 | సిలబస్ | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్ | ఏపీ ఇంటర్

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
#Tags