Inter Admissions: గురుకుల కళాశాలలో ప్రవేశాలు

నిర్మల్‌ఖిల్లా: జిల్లాకేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర గురుకుల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సోఫీనగర్‌లోని రెసిడెన్షియల్‌ బాలికల జూని యర్‌ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.

టీఎస్‌ఆర్‌జేసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష–2024 పరీక్ష ఫలి తాలలో అర్హత సాధించిన విద్యార్థినులకు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్‌ రవీందర్‌రెడ్డి కౌన్సెలింగ్‌ ప్రారంభించి ప్రవేశపత్రాలను అందజేశా రు.

చదవండి: Inter Admissions: బాలికావిద్యకు భరోసా

జూనియర్‌ కళాశాలలో అన్నిరకాల వసతులతో నాణ్యమైన విద్య అందిస్తున్నారని తెలిపా రు. తొలివిడత కౌన్సెలింగ్‌లో బైపీసీలో 44 మంది, ఎంపీసీలో 44 మంది విద్యార్థినులు అ డ్మిషన్లు పొందారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ నీరడి గంగాశంకర్‌, అధ్యాపకులు వేణుగో పాల్‌, దీపక్‌, మహేశ్‌, సంతోష్‌ పాల్గొన్నారు.
 

#Tags