TS SSC Advanced Supplementary Results 2023: ఎస్సెస్సీ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు విడుద‌ల తేదీ ఇదే..

తెలంగాణ‌ టెన్త్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు జూలై 11లోపు వెల్లడించనున్నట్టు ఉన్నతాధి కారులు తెలిపారు.
ఎస్సెస్సీ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు విడుద‌ల తేదీ ఇదే..

ఇప్పటికే ప్రశ్నపత్రాల మూల్యాంకనం పూర్తయిందని, ఫలితాల వెల్లడికి సంబంధించిన ప్రక్రియకు సిద్ధమవుతు న్నట్టు అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 71,738 మంది టెన్త్‌ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాశారు. ఇందులో ఉత్తీర్ణులైనవారు ఇంటర్‌లో అడ్మిషన్లు పొందాల్సి ఉంటుంది.

చదవండి:

Integrated B.Tech Courses After 10th: పదితోనే.. ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ కోర్సులో ప్రవేశాలు.. మ్యాథ్స్‌ మార్కులు ముఖ్యం

12,828 Government Jobs After 10th: జీడీఎస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌.. ఎంపిక విధానం ఇలా‌..

ITI Courses After 10th: సత్వర ఉపాధికి కేరాఫ్‌ ఐటీఐ

#Tags