Half Day for Schools: ఒక్క పూటే ప్రాథమిక పాఠశాలలు.. కారణం ఇదే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను నవంబర్ 6 నుంచి ఒంటిపూట మాత్రమే నిర్వహిస్తారు.
కులగణన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎస్‌జీటీల సేవలను సర్వేకు ఉపయోగిస్తున్నందున, మధ్యాహ్నం నుంచి పాఠ శాలలను మూడు వారాల పాటు మధ్యాహ్నం ఒంటిగంట వరకూ నడపాలని పాఠశాల విద్య డైరెక్టరేట్ ఆదేశించింది. మధ్యాహ్న భోజనం తర్వాత విద్యార్థులను ఇళ్లకు పంపుతారు.
చదవండి: G Kishan Reddy: నూతన విద్యా విధానంలో మాతృభాషకు ప్రాధాన్యం.. నేనూ ఈ పాఠశాలలోనే చదివా..
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
#Tags