Model School Exam: మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు పరీక్ష తేదీ ఇదే..
కాళోజీ సెంటర్: వరంగల్ జిల్లాలోని 6 మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు ఏప్రిల్ 7న పరీక్ష నిర్వహించనున్నట్లు డీఈఓ వాసంతి ఏప్రిల్ 4న ఒక ప్రకటనలో తెలిపారు.
6వ తరగతికి ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, 7 నుంచి 10వ తరగతి వరకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుందని పేర్కొన్నారు.
చదవండి: Green Solar Energy: ప్రభుత్వ పాఠశాలలో రూప్‌టాప్ సోలార్ ఎనర్జీ
జిల్లాలోని 6 మోడల్ స్కూళ్లలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులు https:// telanganams.cgg.gov.in/TSMSWEB20లో హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని ఆమె సూచించారు.
#Tags