Skip to main content

TS Tenth Class Public Exams 2025 : తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల మార్కుల విధానంలో కీల‌క మార్పులు .....ఇంటర్నల్‌ మార్కులు ఎత్తివేయాలని నిర్ణయం

హైదరాబాద్‌: తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల విధానంలో విద్యాశాఖ  కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప‌రీక్ష విధానంలో స్వ‌ల్ప మార్పులు చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. 
TS Tenth Class Public Exams 2025 : తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల   మార్కుల విధానంలో  కీల‌క మార్పులు .....ఇంటర్నల్‌ మార్కులు ఎత్తివేయాలని నిర్ణయం
TS Tenth Class Public Exams 2025 : తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల మార్కుల విధానంలో కీల‌క మార్పులు .....ఇంటర్నల్‌ మార్కులు ఎత్తివేయాలని నిర్ణయం

ప్ర‌స్తుతం ఇంట‌ర్న‌ల్ మార్కులు 20, వార్షిక ప‌రీక్ష‌ల మార్కులు 80గా ఉండగా.. ఇక‌పై 100 మార్కుల‌కు (ఒక్కో పేప‌ర్‌కు) ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు.  ఇకపై ఇంటర్నల్‌ మార్కులను తీసివేస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ విధానం 2024-25 విద్యాసంవ‌త్స‌రం నుంచి అమ‌లు కానున్న‌ట్లు విద్యాశాఖ పేర్కొంది.

Telangana10th Class New Exam Pattern

విషయం ప్రస్తుత విధానం (2023-24 వరకు) కొత్త విధానం (2024-25 నుండి)
ఇంటర్నల్‌ మార్కులు 20 మార్కులు తొలగింపు
వార్షిక పరీక్షల మార్కులు 80 మార్కులు 100 మార్కులు
ప్రతి పేపర్‌కి మొత్తం మార్కులు 100 మార్కులు (80 + 20) 100 మార్కులు
అమలు అవుతున్న సంవత్సరం 2023-24 వరకు 2024-25 నుండి

ఇదీ చదవండి: 

TG 10th Class Study Material EM:

  1. Telugu
  2. Hindi
  3. English
  4. Mathematics
  5. Physics
  6. Chemistry
  7. Biology
  8. Social

ఇదీ చదవండి:  TS 10th Class Previous Papers

ఇప్ప‌టి వ‌ర‌కు అమ‌లు చేస్తున్న ఇంట‌ర్న‌ల్ మార్కుల‌ను ఎత్తేస్తున్న‌ట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇక‌పై విద్యార్థుల‌కు 24 పేజీల బుక్ లెట్ ఇవ్వాల‌ని విద్యాశాఖ నిర్ణ‌యించింది.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

TS 10th Class TM Study Material

Published date : 29 Nov 2024 02:31PM

Photo Stories