Devasena: పాఠశాలను సందర్శించిన విద్యాశాఖ కమిషనర్‌

బీబీనగర్‌ : మండలంలని కొండమడుగు జిల్లా పరిషత్‌ పాఠశాలను సోమవారం రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్‌, డైరెక్టర్‌ దేవసేన సందర్శించారు.
పాఠశాలను సందర్శించిన విద్యాశాఖ కమిషనర్‌

 విద్యార్థులతో మాట్లాడారు. నవంబర్‌ 3వ తేదీన నిర్వహించనున్న స్టేట్‌ ఎడ్యుకేషన్‌ అచీవ్‌మెంట్‌ సర్వేకు సంబంధించి ప్రశ్నలు అడిగారు. ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీఈఓ నారాయణరెడ్డి, ఎంఈఓ నాగవర్దన్‌రెడ్డి, ఎంఎన్‌ఓ సురేష్‌రెడ్డి తదితురులు పాల్గొన్నారు.

చదవండి:

Navodaya vidyalaya admissions: నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలు చివరి తేదీలు ఇవే..

Teacher as Athelete: ఆట‌ల్లో స‌త్తా చాటిన ఉపాధ్యాయురాలు..

#Tags