Skip to main content

Navodaya vidyalaya admissions: నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలు చివరి తేదీలు ఇవే..

Navodaya vidyalaya admissions
Navodaya vidyalaya admissions

అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం నారంరాజుపల్లి (ఆకేపాడు) జవహర్‌ నవోదయ విద్యాలయంలో 9వ తరగతిలో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేసేందుకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ వై.రాఘవరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

10th Class - 2023 (Study Material, Model Papers) Andhra Pradesh | Telangana

2023–24 విద్యాసంవత్సరంలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి 9వ తరగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తులను ఈనెల 31వ తేదీలోపు నవోదయ.జీఓవీ.ఇన్‌ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు.

ప్రవేశపరీక్ష 2024 ఫిబ్రవరి, 10వ తేదీన నిర్వహించనున్నట్లు తెలిపారు. కావున వైఎస్‌ఆర్‌, అన్నమయ్య జిల్లాల పరిధిలోని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Published date : 31 Oct 2023 12:48PM

Photo Stories