TS Govt Jobs Recruitment 2024 : 60000 ప్ర‌భుత్వ‌ ఉద్యోగాలు భర్తీ చేస్తాం ఇలా..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఈ ఏడాది డిసెంబరు నెల‌కు ముందే 60000 ప్ర‌భుత్వ‌ ఉద్యోగాలను భర్తీని పూర్తి చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్ల‌డించారు.

అలాగే టీచ‌ర్ ఉద్యోగాల‌కు ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసి అక్టోబర్ 9 వ తేదీన నియామకపు పత్రాలు అందజేస్తామని సీఎం ప్రకటించారు.కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లో 30 వేల పోస్టులను భర్తీ చేశామ‌ని ముఖ్య‌మంత్రి తెలిపారు. 

Follow our YouTube Channel (Click Here)

 

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

మ‌రో డీఎస్సీ కూడా..
ప్రస్తుత టీచర్ల నియామకాలు పూర్తయిన తర్వాత ఖాళీల ఆధారంగా.. మ‌రో సారి డీఎస్సీ నోటిఫికేష‌న్ ఇస్తామ‌ని సీఎం తెలిపారు. తెలంగాణ‌ జాబ్ క్యాలెండర్ ప్రకారం నియామకాలు నిరంతర ప్రక్రియగా సాగుతుందన్నారు.

#Tags