Jobs: ఔట్‌సోర్సింగ్ పద్ధతిన సిబ్బంది నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం
వెల్దండ: మండల పరిధిలోని గుండాల వద్ద ఉన్న తెలంగాణ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఔట్‌సోర్సింగ్ పద్ధతిన సిబ్బంది నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రాంతీయ సమన్వయ అధికారి కళ్యాణి అక్టోబర్ 24న ఒక ప్రకటనలో తెలిపారు.
వార్డెన్ (మహిళ), అసిస్టెంట్ కుక్, బోధనేతర సిబ్బంది ఖాళీలున్నాయని.. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు సెల్‌నంబర్లు 97042 44232, 98857 38387 సంప్రదించాలని సూచించారు.
చదవండి: Education: పేద విద్యార్థుల చదువుకు భరోసా
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
#Tags