Faculty Jobs: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానం

సాక్షి, హైదరాబాద్‌: కూకట్ ​పల్లి లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానం.

అర్హత గలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరడమైనది. ఆంగ్లము, సంసృతము, రాజనీతి శాస్త్రం  కంప్యూటర్ సైన్స్, స్టాటస్టిక్స్, BBA, బయోటెక్నాలజీ సబ్జెక్ట్బులు బోధించడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లుగా కళాశాల ప్రిన్సిపాల్ డా అలుమేలు మంగ జూన్ 27న  ఒక  ప్రకటనలో తెలిపారు.

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్

అర్హత గలిగిన అభ్యర్థులు జూలై 1వ తేదీ సాయంత్రం 5గం. లోపు దరఖస్తు చేసుకోగలరు. సంబంధిత సబ్జెక్టులో P.G 55% NET/SET/Ph.D ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుందని ప్రిన్సిపాల్  వివరించారు. అభ్యర్థులు  కళాశాలలో 12 గంటల నుండి 5 గంటల లోపు కళాశాల కార్యాలయంలో తమ దరఖాస్తులను ఇవ్వగలరు అని ప్రిన్సిపాల్ తెలిపారు.

#Tags