Jobs: తుంగల్‌గడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి ఉపాధ్యాయుల ఖాళీలు.. అర్హతలు ఇవే..
పర్గి: పర్గిలోని తుంగల్‌గడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అతిథి ఉపాధ్యాయుల ఖాళీలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

ఖాళీలు: తెలుగు, ఆంగ్లం, గణితం
అర్హత: సంబంధిత విషయంలో పీజీ 50% మార్కులతో (SC/ST) లేదా 55% మార్కులతో (జనరల్)
అనుభవం: అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
ఇంటర్వ్యూ తేదీ: సెప్టెంబర్ 3వ తేదీ (మంగళవారం)
ఆసక్తిగల అభ్యర్థులు తమ దరఖాస్తులను కళాశాల కార్యాలయానికి సమర్పించి, నిర్ణీత తేదీన ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
చదవండి: Faculty Jobs: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి ఉపాధ్యాయుల ఖాళీలు.. అర్హతలు ఇవే..
#Tags