School holidays: స్కూళ్లకు వరుసగా మూడు రోజులు సెలవులు..
దసరా సెలవుల తర్వాత విద్యార్థులకు దీపావళి సందర్భంగా మూడు రోజులు వరుస సెలవులు రానున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఆదివారం(12న) దీపావళి సెలవు ఉండగా..ప్రభుత్వం దాన్ని సోమవారానికి మార్చింది. ఎల్లుండి రెండో శనివారం, 12న ఆదివారం కలిసివచ్చాయి. దీంతో శని, ఆది, సోమవారాలు వరుసగా 3 రోజులు సెలవులు ఉండనున్నాయి.
#Tags