School Holidays: న‌వంబ‌ర్ 14న పాఠశాలలకు సెలవు.. ఎందుకంటే..

న‌వంబ‌ర్ 14వ తేదీన భారత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం (చిల్డ్రన్స్ డే) సంద‌ర్బంగా ఈ రోజు స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు ఉండ‌నున్నాయి.

చదవండి: School Holidays: ఈ సారి దీపావళి సెలవు పొయినట్టే..

పిల్లల కోసం అంకితం చేయబడిన రోజు, బాలల దినోత్సవం నవంబర్ 14న భారతదేశ మొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ పుట్టినరోజున జరుపుకునే వేడుక.

#Tags