Anganwadi Centers News: అంగన్‌వాడీ కేంద్రాల్లో హెల్త్ క్యాంపులు
మోర్తాడ్(బాల్కొండ): వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఇంటింటా ఫీవర్ సర్వే కొనసాగుతుండగా, క్యాంపులను నిర్వహిస్తూ ప్రజలకు అన్ని రకాల వైద్య పరీక్షలను నిర్వహించి ఉచితంగానే మందులు పంపిణీ చేస్తున్నారు.
Teacher Jobs Notification: భారీగా ఉపాధ్యాయ పోస్టులు: Click Here
జిల్లాలో 1,500 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా, ఆశా వర్క ర్లు, వైద్యారోగ్య శాఖ సిబ్బంది, అంగన్‌వాడీ టీచర్లు అందుబాటులో ఉండి రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు. సీజనల్ వ్యాధులు అదుపులోకి వచ్చే వరకు క్యాంపుల నిర్వహణ కొనసాగిస్తామని శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. క్యాంపుల నిర్వహణ ఎలా సాగుతోందని క్షేత్ర స్థాయిలో అధికారులు పర్యవేక్షిస్తున్నారు. డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు ప్రబలకుండా వేగవంతంగా చర్యలు తీసుకుంటున్నారు. ఎవరికైనా ఆరోగ్యం క్షీణిస్తే వెంటనే పెద్దాస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు.
Tags
- Anganwadi Centers Health camps
- Telangana Latest Anganwadi Centers News
- Health camps for Anganwadi centers
- telangana anganwadi news today
- today telangana anganwadi news
- Telangana Anganwadi news update
- Trending Telangana Anganwadi news
- telangana anganwadi news
- Anganwadi centers Latest news
- Anganwadi Centers Latest news in Telangana
- Telugu Anganwadi news
- Anganwadi telugu news
- Anganwadi Teachers
- Mini Anganwadi Worker Health camps news
- Telangana health news
- Telangana trending news for Health
- today anganwadi news
- Today Anganwadi news in telangana
- today news for Anganwadi Health camps
- Good News for Anganwadis
- Govt health camps
- Telangana Government Health camps news
- Anganwadi Centers Camps news
- Trending news in AP Telangana State
- Today Anganwadi Top news