Three Days Holidays 2024 : నేటి నుంచి వరుసగా మూడు రోజులు సెలవులు.. ఎందుకంటే..?
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్ : దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో స్కూల్స్, కాలేజీలు, ప్రభుత్వ & ప్రైవేట్ కార్యాలయాలకు వరుసగా మూడు రోజులు పాటు సెలవులు రానున్నాయి. నేడు ఆగస్టు 9వ తేదీన నాగుల పంచమి పండగ.
అలాగే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆగస్టు 9వ తేదీన ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం మాత్రం ప్రభుత్వ సెలవుగా ప్రకటించింది. దీంతో స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలకు ఈ రోజు సెలవు ఉంటుంది.
➤☛ Private Schools Holiday Every 2nd Saturday : ఇకపై ప్రైవేట్ స్కూల్స్‌కు రెండో శనివారం సెలవు..!
అలాగే ఆగస్టు 10వ తేదీన రెండో శనివారం. సాధారణంగా ప్రతి నెల రెండో శనివారం కొన్ని స్కూల్స్, కాలేజీలకు, ఆఫీసులకు సెలవు ఇస్తారు. అలాగే ఆగస్టు 11వ తేదీన ఆదివారం. ఈ రోజులు సాధారణంగానే అన్ని స్కూల్స్, కాలేజీలు, ఆఫీసులకు సెలవు ఉన్న విషయం తెల్సిందే. ఈ విధంగా విద్యార్థులకు ఉద్యోగులు వరుసగా సెలవులు వచ్చాయి.
➤☛ 5 Days Schools and Colleges Holidays in August 2024 : ఈ నెలలో ఆ ఒక్కరోజు సెలవు తీసుకుంటే..వరుసగా 5 రోజులు సెలవులు.. ఎలా అంటే..?
Published date : 09 Aug 2024 06:06PM
Tags
- Three Days Holidays 2024
- August 9th Holidays News
- August 9th Holidays News in Telugu
- August 10th Holidays News in Telugu
- August 10th Holidays For Schools
- August 10th Holidays For Schools News in Telugu
- Three Days Holidays 2024 For Schools and Colleges
- Three Days Holidays 2024 For Schools and Colleges news in Telugu
- three days school holidays august 9th and 10th and 11th
- three school holidays in august 2024
- three school holidays in august 2024 news telugu
- telugu news three school holidays in august 2024
- AP Schools Holidays
- school holidays
- holidays
- 3 Days Holidays For Schools and Colleges
- 3 Days Holidays For Schools and Colleges news telugu
- Schools Holidays News
- Government Holidays
- Education News
- Schoolsholidaysnews